SKLM: సివిల్స్‌లో 463వ ర్యాంక్ సాధించిన సౌరోతు రాము తొలిసారిగా ఆదివారం స్వగ్రామం జి.సిగడాం (M) నడిమి వలస రాగా ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు, యువకులు రాజాం చేరుకొని అక్కడ బైక్ ర్యాలీతో జి.సిగడాం మీదుగా నడిమివలస వరకు ర్యాలీగా వచ్చి హారతులిచ్చారు. రామును ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని గ్రామస్తులు కోరారు.