గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లో మార్పు చేస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఒక సిలిండర్ తీసుకున్న 15 రోజుల తర్వాతే రెండోది బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే దానిని సవరిస్తూ ప్రకటన విడుదల చేశాయి. ఒక సిలిండర్ తీసుకున్నాక మరొకటి కావాలంటే 21 రోజుల గ్యాప్ ఉండాలని గ్యాస్ ఏజెన్సీలు వెల్లడించాయి.