హైదరాబాద్: 28°C
వార్తలు

కుడా పరిధి విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం

Advertisement

WGL: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పరిధిని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. 2041 మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా మరో 90 గ్రామాలను చేర్చి పరిధిని గణనీయంగా పెంచే ప్రణాళిక రూపొందించారు. ఈ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, గ్రామాలు కుడా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Advertisement