హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు గుంతలమయం.. ప్రమాదాలతో ప్రజల బెంబేలు

Advertisement

వనపర్తి-పెబ్బేరు ప్రధాన రహదారి 10 కి.మీ. మేర గుంతలమయమైంది. గుంతలు తప్పించబోయి వాహనదారులు ఎదురెదురుగా వచ్చి ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నారు. రెండేళ్లుగా కి.మీ.కి రూ.30 వేలు, మొత్తం రూ.1.27 కోట్లు విడుదలైనా మరమ్మతులు లేవని, వెంటనే గుంతలు పూడ్చి రోడ్డు బాగు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

Advertisement