హైదరాబాద్: 28°C
వార్తలు

అర్హులైన వారి ప్రతి ఒక్కరి పేరు ఉండాలి

Advertisement

 SRD: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు కోరారు. లక్షెట్టిపేట పట్టణంలోని పలు వార్డుల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సర్ (SIR) పై అవగాహన కల్పిస్తూ ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట MRO దిలీప్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ రాజేశ్వరి పాల్గొన్నారు.

Advertisement

Advertisement