హైదరాబాద్: 28°C
క్రీడలు

పాండ్యా కోసం CSK, KKR పోటీ..!

Advertisement

హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడనున్నట్లు ప్రచారం సాగుతోంది. ట్రేడ్ డీల్ ద్వారా అతడిని సొంతం చేసుకోవడం కోసం ఇప్పటికే MIతో KKR పలుమార్లు చర్చలు జరిపింది. అయితే, ఇప్పుడు పాండ్యా కోసం CSK కూడా రంగంలోకి దిగింది. ఒకవేళ పాండ్యా CSKలో చేరడానికి అంగీకరించినా కూడా అతడికి కెప్టెన్సీ లభించకపోవచ్చు. KKR పాండ్యాకు కెప్టెన్సీ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement