18 ఏళ్ల ఓ యువ అభిమాని హార్దిక్ పాండ్యాపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఒడిశా నుంచి సుమారు 1,800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ బెంగళూరు చేరుకుని పాండ్యాను కలుసుకున్నాడు. ఆ అభిమానిని హార్దిక్ ఆప్యాయంగా పలకరించాడు. ఈ సందర్భంగా అతడు పాండ్యాకు జగన్నాథ స్వామి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడు. హార్దిక్ అతనికి రూ.1.5 లక్షల నగదు, ప్రయాణ ఖర్చులు, కోహ్లీ బ్రాండెడ్ షూలను కానుకగా ఇచ్చాడు.
క్రీడలు
హార్దిక్‌ను కలిసేందుకు సైకిల్‌పై 1800km
Advertisement
Advertisement
Advertisement


