హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌పై డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు

Advertisement

వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ డెబ్యూపై సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ AB డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐర్లాండ్ పర్యటనలోనే సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్ సిరీస్ అతడు అరంగేట్రానికి సరైనదని తాను భావించినట్లు పేర్కొన్నాడు. కానీ, దురదృష్టవశాత్తు అతడికి ఆ సిరీస్‌లో అవకాశం రాలేదని చెప్పాడు. గంభీర్ అతడికి ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందన్నాడు.

Advertisement

Advertisement