మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) పేర్కొంది. గతంలో శ్రీశాంత్ KCAపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిపై మూడేళ్ల నిషేధం విధించింది. అయితే, శ్రీశాంత్ భేషరతుగా క్షమాపణ లేఖ విడుదల చేయడంతో ఈ నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ ఇలాంటి ఘటన మరోసారి జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
క్రీడలు
శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేత
Advertisement
Advertisement
Advertisement


