హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs ENG: హెడ్ టు హెడ్ రికార్డులు

Advertisement

టీ20 క్రికెట్‌లో భారత్-ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు 30 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత్ 18 విజయాలతో ఇంగ్లీష్ జట్టుపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ రెండు జట్లు చివరిసారిగా T20 WC-2026 సెమీస్‌లో తలపడగా, ఆ మ్యాచ్‌లో కూడా భారత్ విజయం సాధించింది. కాగా, ఇవాళ్టి నుంచి ఈ రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Advertisement

Advertisement