ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 'పాకెట్ డైనమైట్' ఇషాన్ కిషన్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి అతడు టాప్ ప్లేస్‌ను దక్కించుకున్నాడు. ఇషాన్ 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, అభిషేక్ 869 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో పాక్ ప్లేయర్ షాబాజ్ ఫర్హాన్ నిలిచాడు.
క్రీడలు
ICC ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో ఇషాన్
Advertisement
Advertisement
Advertisement


