TG: 2014లో KCR సీఎం అయినప్పుడు అప్పు రూ. 72 వేల కోట్లు ఉందని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. 'మా ప్రభుత్వం దిగిపోయేనాటికి అప్పు రూ.3.5 లక్షల కోట్లు మాత్రమే. వాస్తవాలు దాచిపెట్టి తప్పడు ప్రచారం చేస్తున్నారు. పరిపాలన చేతకాక గత ప్రభుత్వంపై ఏడుపులు. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య లెక్కల్లో పొంతన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది' అని అన్నారు.
వార్తలు
పరిపాలన చేతకాక మాపై ఏడుపులు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement


