T20 WC-2026 ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. 256 పరుగుల లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, అక్షర్ 3, హార్దిక్, వరుణ్, అభిషేక్ తలో వికెట్ సాధించారు.