KNR: కరీంనగర్ SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విభాగాధిపతి ప్రొఫెసర్ తిరుకోవెల శ్రీనివాస్ అరుదైన ఘనత సాధించి కళాశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పరిధిలో బోటనీ విభాగం నుంచి తొలిసారిగా పీహెచ్ఎ పరిశోధన మార్గదర్శిగా గుర్తింపు పొంది చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆయనను ప్రొఫెసర్లు అభినందించారు.
వార్తలు
కరీంనగర్ SRR కళాశాల ప్రొఫెసర్ అరుదైన ఘనత
Advertisement
Advertisement
Advertisement


