PDPL: రంగంపల్లి శివారులో తన భూమిని కబ్జా చేసేందుకు కుట్ర జరుగుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ఆరోపించారు. 2012లో కొనుగోలు చేసిన భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగి సురేందర్ ప్రోద్బలంతో కబ్జా యత్నాలు జరుగుతున్నాయన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
వార్తలు
VIDEO: భూ కబ్జా వెనుక ప్రభుత్వ ఉద్యోగి హస్తం
Advertisement
Advertisement
Advertisement


