PDPL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చర్మ వ్యాధుల చికిత్సకు సంబంధించిన పరికరాలు అందుబాటులోకి వచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ విప్ విజయ రమణారావు, కలెక్టర్ శ్రీ హర్ష కృషి ఫలితంగా పరికరాలు సమకూరినట్లు తెలిపారు. చర్మ వ్యాధులతో బాధపడే పెద్దపల్లి, పరిసర ప్రాంతాల ప్రజలు ఆసుపత్రిలోని సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.
వార్తలు
'ప్రభుత్వ ఆసుపత్రిలో చర్మవ్యాధుల చికిత్స సౌలభ్యం'
Advertisement
Advertisement
Advertisement


