హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కరీంనగర్‌లో వరుణాభిషేకం

Advertisement

KNR: రామచంద్రాపూర్ కాలనీలోని దేవుళ్లపురి పంచముఖ హనుమదీశ్వర స్వామి దేవాలయంలో అష్టోత్తర శత కలశ వరుణాభిషేకం, వరుణయాగం వైభవంగా నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం జరిగింది. రుద్ర నమక చమక వేద మంత్రాలతో శివలింగానికి, అభిషేకం నిర్వహించారు.

Advertisement

Advertisement