హైదరాబాద్: 28°C
వార్తలు

విధులకు ఆటంకం.. యువకుడికి 14 రోజుల రిమాండ్

Advertisement

JGL: కథలాపూర్‌లో డయల్-100 ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో శంభోజి పవన్ కుమార్ మద్యం మత్తులో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుళ్లను నెట్టివేసి విధులకు ఆటంకం కలిగించాడని కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది.

Advertisement

Advertisement