NDL: ఆత్మకూరులోని MPDO కార్యాలయం వద్ద స్వచ్ఛ రథం సేవా కార్యక్రమాలను MPP నల్ల కాలువ తిరుపాలమ్మ, MPDO నాగేంద్రుడు, డిప్యూటీ ఎంపీడీవో బాలు నాయక్ నిన్న ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛ రథం ద్వారా నిత్యవసర సరుకులు, వివిధ రకాల కూరగాయలను అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని MPDO అన్నారు. స్వచ్ఛ రథం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.