హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌లోకి సరికొత్త క్యాన్సర్ మెడిసిన్

Advertisement

అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ, క్యాన్సర్ చికిత్సలో వాడే ‘ట్రాన్స్‌ట్రైవ్’ ఔషధాన్ని భారత్‌లో విడుదల చేసింది. సీడీఎస్‌సీఓ అనుమతితో 40mg, 80mg, 120mg, 160mg మోతాదుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ట్యూమర్ల పెరుగుదలను అడ్డుకునే ఈ మందును డాక్టర్ల సిఫారసుతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఒక్కో బాక్స్ ధర రూ.2.15 లక్షలుగా నిర్ణయించారు.

Advertisement

Advertisement