ఐర్లాండ్‌తో ఇవాళ్టి T20 మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తి నెలకొంది. IPLలో విధ్వంసం సృష్టించిన అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలంటే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లలో ఒకరి స్థానం మారాలి. ఒకవేళ సంజూను మిడిలార్డర్‌కు పంపిస్తే.. అభిషేక్, వైభవ్ ఓపెనర్లుగా వస్తారు. ఈ ఇద్దరు హిట్టర్లు ఓపెనింగ్ చేస్తే పరుగుల వరద ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
క్రీడలు
నేటి నుంచి T20.. అందరి చూపు వైభవ్‌పైనే
Advertisement
Advertisement
Advertisement


