హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం

Advertisement

ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జర్మనీకి ఈక్వెడార్ బిగ్ షాక్ ఇచ్చింది. గ్రూప్-ఇలో భాగంగా హోరాహోరీగా సాగిన మ్యాచులో జర్మనీపై 2-1 తేడాతో నెగ్గి నాకౌట్ దశకు దూసుకెళ్లింది. దీంతో ఫిఫా చరిత్రలో ఆ దేశం రెండోసారి నాకౌట్ దశకు చేరింది. మరో మ్యాచ్‌లో కురసావ్‌పై 2-0 తేడాతో గెలిచి ఐవరీకోస్ట్ సైతం నాకౌట్‌కు అర్హత సాధించింది.

Advertisement

Advertisement