RCBకి త్వరలో కొత్త కెప్టెన్ రానున్నట్లు తెలుస్తోంది. జట్టులో కీలకంగా మారిన దేవ్‌దత్ పడిక్కల్ భవిష్యత్తులో కెప్టెన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పడిక్కల్‌లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఇటీవల బెంగళూరు డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు దారితీశాయి. దీంతో వచ్చే సీజన్‌లోనే రజత్ పటిదార్ స్థానంలో పడిక్కల్ కెప్టెన్ అవుతాడని చర్చ జరుగుతోంది.
క్రీడలు
RCBకి కొత్త కెప్టెన్..?
Advertisement
Advertisement
Advertisement


