హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అర‌టి ఆకుల‌పై భోజ‌నం చేస్తున్నారా..?

Advertisement

అరటి ఆకులపై భోజనం చేయడం మన సంస్కృతిలో భాగం మాత్రమే కాదు, ఆరోగ్యాన్నిచ్చే అద్భుత సాంప్రదాయం. వేడి వేడి పదార్థాలను ఆకుపై వడ్డించినప్పుడు, అందులోని 'పాలిఫెనాల్స్' అనే యాంటీఆక్సిడెంట్లు ఆహారంలో కలిసి శరీరానికి రోగనిరోధక శక్తినిస్తాయి. ఆకుపై ఉన్న సహజమైన మెరిసే పొర భోజనానికి ప్రత్యేక రుచిని, సువాసనను జోడిస్తుంది. ఇది పూర్తిగా పర్యావరణహితం, సులభంగా మట్టిలో కలిసిపోతుంది.

Advertisement

Advertisement