హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

'డాష్‌ డైట్‌' గురించి తెలుసా?

Advertisement

'డాష్ డైట్' అంటే 'డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్‌టెన్షన్'. ఇది ముఖ్యంగా BP తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన డైట్. ఇందులో పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లకు ప్రాధాన్యత ఇస్తారు. అదే సమయంలో ఉప్పు, ప్యాక్ చేసిన జంక్ ఫుడ్స్, చక్కెరను పూర్తిగా తగ్గిస్తారు.

Advertisement

Advertisement