పాఠశాలల్లో పనిష్మెంట్‌గా భావించే 'గోడ కుర్చీ' వ్యాయామంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. రోజుకు కేవలం రెండు నిమిషాలు దీనిని ప్రాక్టీస్ చేయడం ద్వారా కాళ్లు, నడుము కండరాలు దృఢపడతాయి. ఇది కీళ్లపై ఒత్తిడిని తగ్గించి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీవక్రియను మెరుగుపరుస్తూ మానసిక దృఢత్వాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది.
ఆరోగ్యం
గోడ కుర్చీతో ఇన్ని ప్రయోజనాలా?
Advertisement
Advertisement
Advertisement


