రోజూ ఎనర్జీ డ్రింక్స్ తాగడం ప్రమాదమే. వీటిలోని అధిక కెఫిన్, షుగర్ వల్ల గుండె వేగం పెరగడం, బీపీ, నిద్రలేమి, ఇంకా ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. తక్షణ శక్తి కోసం వీటిపై ఆధారపడితే దీర్ఘకాలంలో కిడ్నీలు, గుండె దెబ్బతినే ఛాన్స్ ఉంది. అలసటగా అనిపిస్తే కెమికల్ డ్రింక్స్ కాకుండా... మంచినీళ్లు, కొబ్బరిబొండం, మజ్జిగ లాంటి సహజ పానీయాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఆరోగ్యం
ఎనర్జీ డ్రింక్స్‌ను రోజూ తాగుతున్నారా..?
Advertisement
Advertisement
Advertisement


