అందంగా, తాజాగా కనిపించడానికి రోజుకు చాలాసార్లు ముఖం కడుగుతుంటారు. కానీ, అతిగా ముఖం కడగడం చర్మానికి మంచిది కాదు. చర్మంపై ఉండే సహజసిద్ధమైన నూనెలు తగ్గిపోయి, చర్మం పొడిబారుతుంది. పొడిదనాన్ని అధిగమించడానికి చర్మం మరింత జిడ్డును ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మొటిమలు పెరుగుతాయి. చర్మ రక్షణ పొర బలహీనపడి, ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.
ఆరోగ్యం
తరచూ ముఖం కడుగుతున్నారా?
Advertisement
Advertisement
Advertisement


