హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

డాష్ డైట్ అంటే తెలుసా?

Advertisement

డాష్ డైట్ అంటే అధిక రక్తపోటును అరికట్టే ప్రత్యేక ఆహార పద్ధతి. ఇందులో ఉప్పు(సోడియం), కొవ్వులు, చక్కెరను తగ్గిస్తూ శరీరానికి మేలు చేసే సంపూర్ణ పోషకాలకు ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ బియ్యానికి బదులు పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే బ్రౌన్‌రైస్, ఓట్స్, పండ్లు, ఆలివ్ నూనెను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, బరువును అదుపులో ఉంచుతుంది.

Advertisement

Advertisement