హైదరాబాద్: 28°C
వార్తలు

రామమందిర విరాళాల కేసు.. స్పందించిన యోగి

Advertisement

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మం, ప్రజల విశ్వాసంతో చెలగాటం ఆడే వారిపై జీరో టాలరెన్స్ విధానమే అమలు చేస్తామని హెచ్చరించారు. ఒకప్పుడు శ్రీరాముడు లేడని చెప్పినవారే ఇప్పుడు భక్తి చూపిస్తున్నారంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

Advertisement

Advertisement