NZB: అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సర్పంచ్ సండ్ర లత శంకర్ అన్నారు. సిరికొండ మండలంలోని గడ్కోలు గ్రామంలో పోలియో చుక్కలు వేయించాలని పోస్టర్లు ఆవిష్కరించి అవగాహన కల్పించారు. నిర్లక్ష్యం చేస్తే పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని అన్నారు. ఈ కారక్రమంలో హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఉన్నారు.
వార్తలు
'పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి'
Advertisement
Advertisement
Advertisement


