హైదరాబాద్: 28°C
క్రీడలు

జట్టు నిర్ణయాల్లో నిలకడ అవసరం: డివిలియర్స్

Advertisement

ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా మారాలంటే మేనేజ్‌మెంట్ సహకారం కీలకమని మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయాల్లో మాత్రం నిలకడ కనిపించడం లేదన్న అన్నాడు. రిషభ్ పంత్‌ను తీసుకోవడం మంచి నిర్ణయమేనని, కానీ కోచింగ్ టీమ్‌లో విపరీతంగా మార్పులు చేయడం సరికాదని పేర్కొన్నాడు.

Advertisement

Advertisement