హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ కార్పొరేటర్ వినూత్న నిరసన

Advertisement

యూపీ ఆగ్రాలో బీజేపీ కార్పొరేటర్ కిషన్ నాయక్ వినూత్న నిరసన చేపట్టారు. తన కార్పొరేషన్ వార్డు పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలపై అధికారులకు నాయక్ పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా వారు స్పందించకపోవడంతో తన వార్డులోని మురుగునీటిలో నిలబడి కేక్ కట్ చేస్తూ ఆందోళన చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement