BDK: 55వ జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా పాల్వంచ KTPS 5, 6 దశల చీఫ్ ఇంజనీర్ M. ప్రభాకర రావు ఆధ్వర్యంలో కర్మాగారంలో శుక్రవారం సేఫ్టీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికులకు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా CE ప్రభాకర రావు మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధితో పాటు కార్మికులకు భద్రత ముఖ్యమని వివరించారు.