ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-A, అఫ్గానిస్థాన్-A జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో భారత్-A టీమ్ ఫైనల్ ఆడనుంది.
క్రీడలు
SLA vs AFGA: శ్రీలంక బ్యాటింగ్
Advertisement
Advertisement
Advertisement


