హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్: నాకౌట్‌కు మెక్సికో

Advertisement

ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో మెక్సికో విజయం సాధించింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్Aలో మెక్సికో అగ్రస్థానం సాధించింది. దీంతో నాకౌట్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా మెక్సికో నిలిచింది.

Advertisement

Advertisement