స్నూకర్ ప్రపంచటీమ్ ఛాంపియన్‌షిప్ సెమీఫైనల్‌లో హాంగ్ కాంగ్ చైనాపై భారత్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. వ్యక్తిగత విభాగంలో పంకజ్ 74-1తో చ్యూంగ్ కా వాయ్‌పై గెలిచాడు. ఆదిత్య 67-9తో వాంగ్ యుచెన్‌పై నెగ్గాడు. డబుల్స్ విభాగంలో యుచెన్-వాన్ నన్సెన్ చేతిలో పంకజ్-ఆదిత్య ఓడిపోయారు. మరో వ్యక్తిగత మ్యాచ్‌లో పంకజ్ 88-0తో యుచెన్‌ను చిత్తు చేశాడు.
క్రీడలు
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
Advertisement
Advertisement
Advertisement


