ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఈనెల 28వ తేదీ నుంచి జరగబోయే పల్స్ పోలియోని విజయవంతం చేయాలని డాక్టర్ షర్మిల పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలోని బి కే ఎస్ పి హెచ్ సి పరిధిలోని 0-5 వయసు కలిగిన పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు.
వార్తలు
ఈనెల 28న పల్స్ పోలియో
Advertisement
Advertisement
Advertisement


