హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ప్రక్రియను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్

Advertisement

PLD: నరసరావుపేట పట్టణంలోని 8వ వార్డులో ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బీ. రమ్య కీర్తన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా BLO సిబ్బంది, ఐటీడీపీ ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచనలు చేశారు.

Advertisement

Advertisement