హైదరాబాద్: 28°C
వార్తలు

అప్పులాపురం గ్రామంలో పర్యటించిన చల్లా శ్రీలక్ష్మి

Advertisement

NDL: బనగానపల్లె మండలం అప్పులాపురం గ్రామంలో శుక్రవారం దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీ లక్ష్మీ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వైసీపీ నాయకుడు శేషిరెడ్డి కుమార్తె వివాహ ముహూర్తపు వేడుకలో ఆమె పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు.

Advertisement

Advertisement