హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసులు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: అంకాలజిస్ట్

Advertisement

ATP: అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీసు సిబ్బందికి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. కిమ్స్ సవీరా ఆసుపత్రి సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో అంకాలజిస్ట్ వెంకట సింహ మాట్లాడుతూ.. పోలీసులు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని వివరించారు.

Advertisement

Advertisement