మహిళల ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌కు షాక్ తగిలింది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ టోర్నీకి దూరమైంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ ఆమె గాయపడింది. చీలమండకు గాయం ఎక్కువవడంతో టోర్నీ నుంచి వైదొలిగినట్లు BCCI పేర్కొంది. ఆమె స్థానంలో లెగ్ స్పిన్నర్ ప్రేమా రావత్‌కు జట్టులో అవకాశం దక్కింది.
క్రీడలు
ప్రపంచకప్ టోర్నీ.. భారత్‌కు షాక్
Advertisement
Advertisement
Advertisement


