అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డే కోసం హర్షిత్ రాణాను టీమిండియా తీసుకుంది. ఈ మ్యాచ్‌లో అతడిని మేనేజ్‌మెంట్ ఆడించనుంది. ఈ సిరీస్ అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో భారత్ టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు హర్షిత్ ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం అఫ్గాన్‌తో చివరి వన్డేతో హర్షిత్ బరిలోకి దిగనున్నట్లు BCCI వర్గాలు తెలిపాయి.
క్రీడలు
అఫ్గాన్‌తో మూడో వన్డేకు హర్షిత్ రాణా
Advertisement
Advertisement
Advertisement


