హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20 లీగ్.. అధికారిక యాంథమ్ రిలీజ్

Advertisement

HCA ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న TG20 లీగ్ అధికారిక యాంథమ్ తాజాగా విడుదలైంది. ఈ టోర్నమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరో విజయ్ దేవరకొండ ఈ ప్రత్యేక సాంగ్‌లో నటించాడు. ఈ పాటలో 'చార్ మార్, ఛే మార్' అంటూ సాగే క్రికెట్ లైనప్స్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ లీగ్ జూన్ 21 నుండి జూలై 12 వరకు జరగనుంది.

Advertisement

Advertisement