హైదరాబాద్: 28°C
క్రీడలు

IPL: కోచ్‌గా యువరాజ్ సింగ్..?

Advertisement

మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కోచ్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా యువీ వ్యవహరించబోతున్నట్లు సమాచారం. వచ్చే సీజన్ నుంచి అతడు కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా, ఇప్పటికే యువీ వద్ద అభిషేక్, గిల్, పంత్, ప్రభుసిమ్రాన్ వంటి ప్లేయర్లు శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement