హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: రేపు చివరి వన్డే

Advertisement

భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపు చివరి వన్డే జరగనుంది. చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ మ.1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన IND, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు ఈ పోరులో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని AFG భావిస్తోంది. భారత్ ఇప్పటికే సిరీస్ గెలవడంతో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.

Advertisement

Advertisement