సూర్యవంశీపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌కు వేగంగా పరుగులు సాధించడంతో పాటు క్రీజులో ఎక్కువ సమయం నిలవగల సామర్థ్యం ఉందన్నాడు. అందుకే అతడు టెస్టులపై కూడా దృష్టి పెట్టాలన్నాడు. టెస్టు పునరుజ్జీవనంలో ఇలాంటి యువకులే కీలక పాత్ర పోషిస్తారని తెలిపాడు. వైభవ్ కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ఒత్తిడికి గురిచేయవద్దని, అతడికి సమయం ఇవ్వాలన్నాడు.
క్రీడలు
వైభవ్‌ను ఒత్తిడికి గురిచేయకండి: శ్రీకాంత్
Advertisement
Advertisement
Advertisement


