స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రపంచకప్-2027 తర్వాత వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. IPL-2027 సీజన్ తర్వాత ఈ లీగ్‌కు కూడా వీడ్కోలు పలుకుతాడని చర్చ జరుగుతోంది. ఈ ప్రచారాన్ని RCB సీఈవో రాజేష్ మేనన్ కొట్టిపడేశాడు. 'కోహ్లీ అప్పుడే IPLను వదిలిపెట్టడు. కనీసం నాలుగేళ్లు ఆడతాడు. విరాట్ ఫిట్‌నెస్ చాలా బాగుంది' అని వెల్లడించాడు.
క్రీడలు
కోహ్లీ రిటైర్మెంట్‌పై RCB సీఈవో కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


