ISSF షూటింగ్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు ఆకట్టుకున్నారు. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సేజల్ కాంబ్లే స్వర్ణంతో మెరిసింది. అతానసోవా రజతం సాధించగా.. హిమాన్షి కాంస్యం దక్కించుకుంది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో సేజల్, వన్షిక చౌదరి, నవ్య బిష్ణోయ్ త్రయం అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం గెలిచింది.
క్రీడలు
భారత్‌కు రెండు స్వర్ణాలు
Advertisement
Advertisement
Advertisement


