ATP: ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో శుక్రవారం శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రధమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా బండలాగుడు పోటీలను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఆయన బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
బండలాగుడు పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


